అనే పేషెంట్ ఏ దిక్కులేని ముసలి తాతకు కాలు చేయి విరగడంతో అతనికి దగ్గరుండి అతని బాగోగాలను గత పది రోజుల నుంచి డాక్టర్ పీతం సార్ చూసుకుంటూన్నాడు అతనికి ఆపరేషన్ అవసరమనగా రక్త పరీక్షలు చేయించి రక్తం తక్కువ ఉండడం వలన డాక్టర్ ప్రీతం బ్లడ్ గ్రూప్ నడుపుతున్న కిసాన్ గల్లీ కి చెందిన సురేష్ తెలియజేసిన వెంటనే యోగేష్ ను స్పందించి రక్తం అందించడం జరిగింది మరియు కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న కాలును ఆపరేషన్ చేసి తీయడం జరిగినది డాక్టర్ ప్రీతం చేసిన సేవలు అభినందనీయం ఇలాగే మీ సేవలో పేద ప్రజలకు అందాలని ప్రజలు కోరుతున్నారు
భైంసా ఏరియా హాస్పిటల్ లో సుంక్లి గ్రామానికి చెందిన గంగన్న




