భైంసా మున్సిపల్ కమిషనర్ సరెండర్…
– విధుల్లో నిర్లక్ష్యం వహించిన0దుకె వేటు…
నవంబర్ 20 జనం సాక్షి, బైంసా రూరల్
భైంసా మున్సిపల్ కమిషనర్ ఎం.ఏ అలీంను కలెక్టర్ ముషారఫ్‌అలీ ఫారూఖీ గవర్నమెంట్‌కు సరెండర్‌చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.ఇళ్ల నిర్మాణాల పర్మిషన్లలు నిబంధనలు పాటించలేదని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కలెక్టర్ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారణే ఆరోపణలమేరకు ఆయనను కమిషనర్ అండ్ మున్సిపల్అడ్మినిస్ట్రేటివ్ఆఫీస్కు అటాచ్‌చేసినట్లు తెలిసింది. నిర్మల్ మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్‌కు భైంసా ఇన్చార్జి కమిషనర్‌గా బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ఉత్తర్వులు జారీ చేశారు.




