మంచి జీవనం.సహయ సంకల్పం సంఘ జీవనంలొ మంచిని నెలకొల్పుతొందని,పలువురు పేర్కొన్నారు…నిన్న జరిగిన టిబిజికెఎస్ అధ్యక్షుడు బి.వెంకట్రావ్ జన్మదినం సందర్బంలొ….ఈ రొజు ఇందిరా నగర్ లొని అంగన్ వాడీ కేంద్రంలొ…జ్యొతి గాంధీ పౌండేషన్ నిర్వహణలొ…నిరు పేద కుటుంబాలకు చెందినఅంగన్ వాడి పాఠశాల విద్యార్థులకు…టిబిజికెఎస్ నాయకుడు గట్టు రాజు నాయకత్వంలొ…శ్రీనివాస్, సుధాకర్, కిషన్ “పాకెట్ మనీ” అందించారు…ఈ కార్యక్రమం స్పూర్తి దాయకమన్నారు…ఈ కార్యక్రమంలో పౌండేషన్ కార్యనిర్వాహకుడు దయానంద్ గాంధీ, అక్షయ పాత్ర స్వచ్చంధ సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు ముద్దసాని సంధ్యా రెడ్డి, అంగన్ వాడీ టీచర్ల సంఘం జిల్లా అధ్యక్షురాలు స్వర్ణ లత, అంగన్ వాడీ కేంద్ర టీచర్ రజిత తదితరులు ఉన్నారు…
మంచి జీవనం.సహయ సంకల్పం సంఘ జీవనంలొ మంచిని నెలకొల్పుతొందని,పలువురు పేర్కొన్నారు




