మండలంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం వీణవంక జనవరి 4 (జనం సాక్షి)వీణవంక మండలం లోని కిష్టంపేట,కోర్కల్,నర్సిహుల పల్లి, హిమ్మత్ నగర్, కొండపాక, రామకృష్ణపూర్,మల్లనపల్లి,గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమనికి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు వీణవంక మండల సమన్వయ కర్తలు వన్నె రాజ మల్లయ్య, కల్వల రామచందర్ లు ముఖ్యఅతిథిగా హాజరై వీణవంక మండలంలోని అన్ని గ్రామాల గ్రామ కమిటీలు జనవరి 5వ తేదీ లోపు ప్రకటించాలని వీణవంక మండలంలో ఉత్సాహంగా ఉన్న పార్టీ కార్యకర్తలు ఈ అవకాశం వినియోగించుకోవాలని పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని వారు అన్నారు టీపీసీసీ, డీసీసీ ఆదేశాల మేరకు మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలి, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని అన్నారు . ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్ సీనియర్ నాయకులు,చదువు జైపాల్ రెడ్డి, జున్నుతుల మధుకర్ రెడ్డి, నల్లగొని వీరయ్య, సంపత్ రెడ్డి, సతీష్, చింతల తిరుపతి రెడ్డి, అప్పల నాగరాజు, గొంపుల గట్టయ్య, పైడి కుమార్, గోపాల్ రెడ్డి, బుజ్జయ్య, ఎం.గట్టయ్య, కొండల్ రెడ్డి తదితరులు పాలుగోన్నారు
మండలంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం




