వలిగొండ జనం సాక్షి న్యూస్ జూన్ 15 బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో కేంద్రమంత్రి సంస్కృతి పర్యటక ఈశాన్య రాష్ట్రాల మంత్రివర్యులు గంగాపురం కిషన్ రెడ్డి జన్మదిన వేడుకలు మండల పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు సీ.ఎన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ కోసం నమ్మిన సిద్ధాంతం కోసం ధర్మం కోసం నిరంతరము ప్రజా శ్రేయస్సుకు పరితపించే నిస్వార్ధ సేవకుడని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో బందారపు లింగస్వామి బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు దంతూరి సత్తయ్య గౌడ్ రాచకొండ కృష్ణ బచ్చు శ్రీనివాస్ మారోజు అనిల్ కుమార్ అమరేందర్ జంగయ్య మురళి మాటూరి కృష్ణ నరేష్ బిక్షం బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
మండల కేంద్రంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన్మదిన వేడుకలు




