Friday, 6 November 2026

మండల పంచాయతీ అధికారికి వినతిపత్రం అందజేసిన ఆయా గ్రామాల సర్పంచులు

మండల పంచాయతీ అధికారికి వినతిపత్రం అందజేసిన ఆయా గ్రామాల సర్పంచులు

రాజంపేట్ డిసెంబర్ 27 (జనంసాక్షి)

తమకు తెలవకుండా 15వ ఆర్థిక సంఘం నిధులు ఎలా దారి మరలిచారని తెలియజేయాలని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు మంగళవారం రాజంపేట్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో బాలకిషన్ కు వినత్ పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ నిధులు ఎలా మళ్ళించాలో తెలపాలని లేనియెడల లీగల్ గా కోర్టుకు వెళ్తామని డిజిటల్ కి లు సంతకాల కొరకు అనుకున్నాము కానీ నిధులు ఇలా దారి మళ్లించడానికి కాదని డిజిటల్ కి ఇప్పటివరకు మా వద్దకు రాలేదని కావున మా అనుమతి లేకుండా డబ్బులు డ్రా చేసుకున్నారంటు కావున వెంటనే డిజిటల్ కినీ సర్పంచులకు అప్పగించాలని మరియు 15వ ఆర్థిక సంఘం నిధులు వెంటనే ఖాత యందు జమ చేయాలని సర్పంచులు కోరారు ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం ఫోరం అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ రెడ్డి విట్టల్ రెడ్డి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు