Tuesday, 3 November 2026

మంత్రి ఎంపీ చైర్మన్ లను కలిసిన మ్యాతరి ఆనంద్

మంత్రి ఎంపీ చైర్మన్ లను కలిసిన మ్యాతరి ఆనంద్
జహీరాబాద్ జనవరి 3( జనం సాక్షి) తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ చైర్మన్ లు ఏరోళ్ల శ్రీనివాస్ ప్రతాప్ రెడ్డి బి ఆర్ ఎస్ సీనియర్ రాష్ట్ర నాయకులు మహ్మద్ తన్విర్ లను తన నివాసంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన కోహిర్ మండల బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు మ్యాతరి ఆనంద్
వారితో పాటు, సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, జహీరాబాద్ యువ నాయకులు నామా రవికిరణ్, బిజీ సందీప్, యాకుబ్,వెంకట్ పూర్ సర్పంచ్ రాజశేఖర్ గారు తదితరులు ఉన్నారు.