మంత్రి కె.వి.నాగేశ్వరరావు యాదవ్ కు ఘన సన్మానం
నాచారం(జనంసాక్షి): యాదవ ముద్దు బిడ్డ, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన కారుమూరి వెంకట నాగేశ్వర్ రావ్ యాదవ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర, పౌరసరఫరాల శాఖ, మంత్రిగా నియమించబడిన సందర్భంగా ఆదివారం రోజున సాయంత్రం 6.గంటలకు, జూబ్లి హిల్స్ ఫిలిం నగర్ క్లబ్ లో రెండు తెలుగు రాష్ట్రాల యాదవ సంఘాల ఆధ్వర్యం లో యల్లావుల చక్రధర్ యాదవ్ అధ్యక్షత న సన్మాన కార్య క్రమం ఘనంగా జరిగింది. అనంతరం మంత్రి మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న యాదవ సామాజిక వర్గాన్ని గుర్తించి మంత్రివర్గ విస్తరణ లో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో, నాగేశ్వర్
మిగతా రాజకీయ పార్టీలు కూడ యాదవులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు దొంతిబోయిన శ్రీనివాస్ యాదవ్, భేరి రాంచందర్ యాదవ్, కుమార్ యాదవ్, టిజివో హైదరాబాద్ అధ్యక్షుడు యం.బి.కృష్ణా యాదవ్, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్, బల్కంపేట ఎల్లమ్మ గుడి ధర్మకర్త ముచ్చర్ల ఆంజనేయులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
రావ్ యాదవ్ మంత్రివర్గం లోనికి తీసుకున్నందుకు ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి కి కృతజ్ఞత లు తెలియజేశారు. అలాగే