మంత్రి కేటీఆర్ ని కలిసిన మోత్కూరు టీఆర్ఎస్ నాయకులుమంత్రి కేటీఆర్ ని కలిసిన మోత్కూరు టీఆర్ఎస్ నాయకులు
మోత్కూరు డిసెంబర్ 1 జనంసాక్షి : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ను బుధవారం ప్రగతిభవన్ లో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ తో కలిసి మోత్కూర్ మార్కెట్ చైర్మెన్ కొణతం యాకూబ్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పొన్నెబోయిన రమేష్, కొనతం దిలీప్ లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మోత్కూరు మున్సిపాలిటీ అభివృద్ధి కి అన్ని విధాలుగా సహకరిస్తా అని ఆయన హామీ ఇచ్చారు.
మంత్రి కేటీఆర్ ని కలిసిన మోత్కూరు టీఆర్ఎస్




