Tuesday, 3 November 2026

మంత్రి కేటీఆర్ ను కలిసిన జడ్పీ చైర్మన్ పుట్ట మధు

 

 

 

 

 

 

 

జనంసాక్షి, మంథని : హైదరాబాద్ బిఆర్ కె భవన్ లో భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ని మంథని నియోజకర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జి, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట భూపాలపల్లి జిల్లా యువ నాయకులు జక్కు రాకేష్ ఉన్నారు.