Tuesday, 3 November 2026

మంత్రి కొప్పులకు కెటిఆర్‌ విషెస్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ,బీసీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, మరింత కాలం ప్రజా సేవా చేయాలని కోరుకుంటున్నట్లు కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. జన్మదినం సందర్బంగా మంత్రితిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.