Friday, 6 November 2026

మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కలిసిన పద్మశాలి పాలకవర్గం

మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కలిసిన పద్మశాలి పాలకవర్గం…

ధర్మపురి ( జనం సాక్షి న్యూస్) ధర్మపురి పట్టణ పద్మశాలి సంఘం నూతన కమిటీ పాలకవర్గం శనివారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మర్యాద పూర్వకంగా కలిసారు మంత్రి ని కల్యాణ మండపం నిర్మాణం కోసం కోరగా త్వరలో నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు అయ్యోరి రాజేశ్ కుమార్, పట్టణ అధ్యక్షుడు నక్క రాజేందర్, ప్రధాన కార్యదర్శి కొంక వరప్రసాద్, ఉపాధ్యక్షుడు వేముల నరేష్, సంయుక్త కార్యదర్శి సామల్ల చంద్రయ్య,సీనియర్ నాయకులు కొంక రామచందర్,వేముల శంకర్, జిల్లా కార్యదర్శి వెలగందుల నాగ భూషణం,గాజులగణేష్ తదితరులు పాల్గొన్నారు.