మంత్రి సబితాను కల్సిన ఉపాధ్యాయ బృందం :శామీర్ పేట్, జనం సాక్షి :
జనవరి నెల మొదటి వారంలో జరిగే డా.లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకల కు ఆహ్వానిస్తూ రాష్ట్ర విసువల్లి ఛాలెంజ్ డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బాధ్యులు శ్రీశైలం,మురళి,బస్వరాజు,మహేష్….తదితరులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రా రెడ్డి ని కలవడం జరిగింది.ఈ సందర్భంగా త్వరలో జరగ బోయే ఉద్యోగ,ఉపాధ్యాయ పదోన్నతులు,బదిలీల్లో తగు ప్రాధాన్యత కల్పించాలని కోరడం జరిగింది.దీనిపై ఆమె సానుకూలత వ్యక్తం చేయడం జరిగింది.
మంత్రి సబితాను కల్సిన ఉపాధ్యాయ బృందం




