Wednesday, 4 November 2026

మంత్రి హరీష్ రావుకు కేటీఆర్ కు శుభాకాంక్షలు

మంత్రి హరీష్ రావుకు కేటీఆర్ కు శుభాకాంక్షలు
జనం సాక్షి జోగుపేట్ ఆందోల్ మునుగోడు ఎలక్షన్ల విజయం సాధించిన సందర్భంగా మంత్రి హరీష్ రావుకు కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఎమ్మెల్యే మాట్లాడుతూ మునుగోడు ఎలక్షన్ లో మా ఆందోల్ టీం తరపున మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు