Wednesday, 4 November 2026

మంత్రి హరీష్ రావు వందేళ్లు చల్లగా ఉండాలి మరిన్ని పదవులు అలంకరించాలి

తూప్రాన్ జూన్ 3( జనం సాక్షి )::: రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు వందేళ్లు చల్లగా ఉండాలని మరి ఉన్నత పదవులు అలంకరించి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని దేవుని ప్రార్థించినట్లు తెలంగాణ రాష్ట్ర బేడ బుడగ జంగాల అధ్యక్షుడు చింతల యాదగిరి పేర్కొన్నారు మంత్రి హరీష్ రావు క్యాంపు కార్యాలయంలో ఆయన జన్మదిన సందర్భంగా అనాధ పిల్లలకు నోటు పుస్తకాలను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు మంత్రి హరీష్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన చేతుల మీదుగా అనాధ పిల్లలకు నోట్ బుక్స్ పంచడం జరిగింది ఈ కార్యక్రమంలో బేడ్ గా బేడ బుడగ జంగాల మెదక్ జిల్లా అధ్యక్షులు చింతల యాదగిరి జోగున్పల్లి శ్రీనివాస్ రావు ఎం పీ కొత్త ప్రభాకర్ రెడ్డి. బూరుగుపల్లి ప్రతాప్ రెడ్డి. చింతల దశరథ. చింతల నర్సింలు. విబుద్ధి కుమార్. కడమంచి భాస్కర్. విభూది నర్సింహులు తదితరులు పాల్గొన్నారు