Monday, 2 November 2026

మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపిన జడ్పీ చైర్మన్

 

 

 

 

 

 

జనంసాక్షి, మంథని : హైదరాబాద్‌లో నూతనంగా నిర్మించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంబోత్సవం జరిగిన సందర్బంగా ఆదివారం ఆ వేడుకలకు హజరైన పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌, గ్రంధాలయ ఛైర్మెన్ రఘువీర్ సింగ్ అనంతరం మంత్రి హరీష్ రావు ఛాంబర్ ప్రారంభోత్సవం లో పాల్గొని పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.