జనం సాక్షి ,మంథని : మంథని తహసీల్దార్ బదిలీ అయ్యారు. ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. 2021 జూలైలో మంథని తహసిల్దార్ బండి ప్రకాష్ బాధ్యతలు స్వీకరించారు. కాగా, తాజా బదిలీతో ఆయన స్థానంలో డిప్యూటీ తహసీల్దార్ ఎస్.గిరికి ఇంచార్జ్ తహసీ ల్దార్ గా బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
మంథని తహసీల్దార్ బండి ప్రకాష్ బదిలీ




