జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ కార్యాలయములో చైర్పర్సన్ పుట్ట శైలజ అధ్యక్షతన కౌన్సిల్ సభ్యులతో సాధారణ సమావేశాన్ని బుధవారం మున్సిపల్ కమిషనర్ యు.శారద నిర్వహించారు. ఈ సమావేశంలో మంథని మున్సిపల్ కు అవసరమగు అంశాలను కౌన్సిల్ సభ్యులతో చర్చించి ఆమోదం తీసుకున్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ ఆరేపల్లి కుమార్, గుండా విజయ లక్ష్మి- పాపారావు, కుర్ర లింగయ్య, నక్క నాగేంద్ర -శంకర్, శ్రీ కాయితీ సమ్మయ్య, గర్రెపల్లి సత్యనారాయణ, కొట్టే పద్మ – రమేష్, చొప్పకట్ల హనుమంతు, శ్రీపతి బానయ్య, వీకే రవి, వేముల లక్ష్మి–సమ్మయ్య , కో ఆప్షన్ సభ్యులు అంకరి పద్మజా కుమార్ పాల్గొన్నారు.
మంథని మున్సిపల్ సాధారణ సమావేశం




