– పంపు సెట్లు, స్టార్టర్లు, వైర్లు చోరీ
జనంసాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని శ్రీపాద కాలనీ శివారులో గల మహావాది విజయ్ కుమార్ సతీష్ కుమార్ ల సొంత పొలంలో బుధవారం రాత్రి చోరీ జరిగింది పొలంలో గల పంపు సెట్ స్టార్టర్లు 50 మీటర్ల వైరు దొంగిలించుకుపోయారు. ఈ విషయమై బాధితులు మంథని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
మంథని శివారు పొలాల్లో చోరీలు




