జనం సాక్షి , కమాన్ పూర్ : కమాన్ పూర్ మండల కేంద్రంలోని గోకుల్ నగర్ కురుమ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి డి.ఎం.ఎఫ్టీ నిధుల ద్వారా పెద్దపెల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ 10 లక్షలు మంజూరు చేసిన సందర్భంగా గురువారం కురుమ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్ట మధు చిత్రపటానికి కమాన్ పూర్ మండల ఎంపీపీ రాచకొండ లక్ష్మీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు కురుమ కులస్తులు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కురుమ సంఘం అధ్యక్షులు నరిగే మల్లేష్ కురుమ, ఉపాధ్యక్షులు కోరే భీరయ్య కురుమ, గౌరవ అధ్యక్షులు కొమ్ము చేరాలు కురుమ, కురుమ కులస్తులు నీల రాజయ్య, నరిగే సాయిలు, కొమ్ము మల్లేష్, తూండ్ల పెద్ద రాజన్న, తూండ్ల చిన్న ఐలయ్య, నరిగే కొమురయ్య, కొమ్ము మల్లేష్ సాన భీరయ్య, దుర్కి తిరుపతి, గోపు మహేందర్, కొమ్ము కుమార్, సాన మల్లేష్, గోపు పర్వతాలు, మేకల కొమురయ్య, నరిగే రాయమల్లు, పోతరాజు ఐలయ్య, కొమ్ము ఓదెలు, కాస రవి, నరిగే శంకర్, కొమ్ము తిరుపతి, కోరే ఐలయ్య, గోవిందుల ప్రవీణ్,దుర్కి కుమార్, సీర సమ్మయ్య, దయ్యాల రమేష్, మధూకర్, కుమార స్వామి, సాన సురేష్ కురుమ లతో పాటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కమాన్ పూర్ మండల వైస్ ఎంపీపీ ఉప్పరి శ్రీనివాస్ యాదవ్, కమాన్ పూర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పిన్ రెడ్డి కిషన్ రెడ్డి, కమాన్ పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మీమల్లు, కమాన్ పూర్ సర్పంచ్ నీలం సరిత, ఉప సర్పంచ్ బొజ్జ రాజసాగర్, మండల బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దామెర సంపత్, స్థానిక వార్డ్ సభ్యులు హసీనా బీఆర్ఎస్ నాయకులు రాచకొండ రవి, నీలం శ్రీనివాస్, గడప కృష్ణమూర్తి, కమ్మగోని అనిల్, కుందారపు సత్యం, గొడిశెల స్వామి, అమీర్ ఖాన్, లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
సీఎం, మంత్రులు, జెడ్పీ చైర్మన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన కురుమ కులస్తులు




