Thursday, 5 November 2026

మంథని హమాలి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని హమాలీ సంఘం నూతన అధ్యక్షులు గా గుర్రాల సమ్మయ్య ఎన్నిక కావడం జరిగింది. అలాగే ఉపాధ్యక్షులు నర్ర ఓదెలు, ప్రధాన కార్యదర్శి రంగు శంకర్, సహాయ కార్యదర్శి అమ్మ కుంటి సధి, ఆర్థిక కార్యదర్శి బిరుదు సతీష్, కార్యవర్గ సభ్యులు బుక్కా పుల్లయ్య, బిరుదు శంకర్, గడి రమేష్, అడప నరసయ్య, మర్రిపల్లి రాజు, అమ్మ కుంటి శ్రీనివాస్, చిట్ట వీణ కుమార్ ఎన్నిక అవడం జరిగింది.