మందమర్రి పట్టణ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ( పట్టణ మాల మహానాడు తరుపున) మందమరి పట్టణంలో ఘనంగా డాక్టర్ బాబా సేవ అంబేద్కర్ గారి 66 వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది….
మందమరి పట్టణ మాల మహానాడు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 66 వ వర్ధంతి సందర్భంగా పట్టణ అధ్యక్షులు పైడిమల్ల నరసింహులు . సంఘం సభ్యులు పైడిమల్ల నర్సింగ్. గజెల్లి లక్ష్మణ్. కనకం వెంకటేష్. కనకం రవీందర్. మోయ్య రాంబాబు. బావాండ్ల వీరస్వామి. కోడిపెల్లి రాజయ్య. బండ రవి. గట్టు పోచం. సారయ్య. లు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది




