Sunday, 8 November 2026

మందమర్రి మండలం వెంకటాపూర్ లో శక్తి కేంద్రం సమావేశం.

మందమర్రి మండలం వెంకటాపూర్ లో శక్తి కేంద్రం సమావేశం.

భారతీయ జనతా పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాధ్ వెరబల్లి గారి ఆదేశాల మేరకు మందమర్రి మండల అధ్యక్షులు ( పైడిమల్ల నర్సింగ్) గారి అధ్యక్షతన ఈ రోజు మందమరి మండలం వెంకటాపూర్ శక్తి కేంద్రం పరిధిలో 87 . 88 బూతు కమిటీల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.

అనంతరం………………………….
పైడిమల్ల నర్సింగ్
మాట్లాడుతూ
………………………………………….

మందమర్రి మండలంలో ఉన్న నాలుగు శక్తి కేంద్రం పరిధిలో 13 బూతుల్లో పూర్తి స్థాయిలో బూతు కమిటీలను బలోపేతం చేయడం. ప్రతి బూతుల్లో ఉన్న సమస్యలపై పోరాటాలు చేయడం. తదుపరి ప్రతి బూతుల్లో ప్రధాని నరేంద్ర మోడీ గారి బిజెపి కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు వివరించడం. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అని తెలుసుకోవడం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందకుంటే అందేలా అధికారులతో మాట్లాడి అంద చేయడం . ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రజల కోసం పనిచేసే విధంగా కృషి చేస్తామని మందమరి మండల శాఖ తరపున మందమరి మండల ప్రజలకు హామీ ఇస్తున్నాము.

ఈ కార్యక్రమంలో శక్తి కేంద్రం ఇన్చార్జి వంజరి వెంకటేష్. బూతు అధ్యక్షులు వేల్పుల చిరంజీవి. మనుబోతుల రమేష్. బీజేవైఎం మండల అధ్యక్షులు పెంచలా రంజిత్. బూత్ కమిటీ సభ్యులు గంజి రాజేష్. సిద్ధన లక్ష్మణ్. పైడిమల్ల ప్రశాంత్. కాపురపు రాజ్ కుమార్ . వినయ్ . జై దిలీప్.లు ఉన్నారు