Wednesday, 4 November 2026

మందుపాతర పేల్చిన మావోయిస్టులు

ఛత్తీస్‌గఢ్‌ : గరియబాద్‌ జిల్లా కన్‌పహాడ్‌లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. మందు పాతర పేల్చిపోలీసు పార్టీని మట్టు బెట్టాలని చూశారు. కన్‌పహాడ్‌లో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *