Monday, 2 November 2026

మట్టిగణపతులను పంపిణీ చేసిన దత్తాత్రేయ

హైదరాబాద్‌: నగరంలోని విద్యానగర్‌ డీడీ కాలనీలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మట్టి గణపతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ… పర్యావరణాన్ని కాపాడితేనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. మట్టి విగ్రహాలు తయారు చేసేవారికి ప్రభుత్వం జీవనోపాధి కల్పించాలని సూచించారు. మట్టి విగ్రహాలను ప్రభుత్వమే తయారుచేసి పంపిణీ చేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *