పెనుబల్లి, ఏప్రిల్ 14(జనం సాక్షి) భారత రాజ్యంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 132 వ జయంతి వేడుకలనుమండలంలో ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భం గా వి ఎం బంజర్ లోగల అంబేద్కర్ విగ్రహానికి,అధికారులు,ప్రజాప్రతినిధులు,నాయకులు ,ప్రజాసంఘాల నాయకులు,కార్మికులు, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు , మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగానివాళులర్పించారు,కార్యక్రమంలోఎం పి డి ఒమహాలక్ష్మి, జెడ్ పి టి సి. చెక్కిలాల మోహన్ రావు, బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కనగాల వెంకటరావు, పెనుబల్లి గ్రామ సర్పంచ్ తావు నాయక్, వియం బంజరు గ్రామ సర్పంచ్ భూక్య పంతులి, మండల పార్టీ కార్యదర్శి భూక్యా ప్రసాద్ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ గౌస్, ఈ ఓ ఆర్ డి వాల్మీకి కిషోర్ , మండల నాయకులు తేళ్లూరి నాగేశ్వరరావు, గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.




