Thursday, 5 November 2026

మత్యకార్మికుల దినోత్చవం వేడుకలు

మత్యకార్మికుల దినోత్చవం వేడుకలు
పెద్దవంగర నవంబర్ 21(జనం సాక్షి )ప్రపంచ మత్యకార్మికుల దినోత్చవం సందర్భంగా ముదిరాజ్ రాష్ట్ర అధ్యక్షులు బండ్ల ప్రకాష్ ఆదేశాల మేరకు పెద్దవంగర మండల అన్ని గ్రామం లో సోమవారం ముదిరాజ్ జెండా ఆవిష్కరణ నిర్వహించారు.ఈ కార్య్రమం లో మత్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు దుంపల నారాయణ, ఉపాధ్యక్షుడు దుంపల మల్లయ్య, కార్యదర్శి దుంపల మల్లయ్య మరియు మత్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు