Tuesday, 3 November 2026

మద్యం సేవిస్తే జైలుకే ట్రాఫిక్ ఎస్ఐ వినయ్ కుమార్

కామారెడ్డి ప్రతినిధి మే 2 జనం సాక్షి;
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్, నిజాంసా రోడ్, స్టేషన్ రోడ్, రామరెడ్డి చౌరస్తా, తో పాటు జిల్లా కేంద్రంలో ప్రధాన చౌరస్తా ల వద్ద పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ వినయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్, నో హెల్మెట్, త్రిబుల్ రైడింగ్, రాంగ్ రూట్, ఓవర్ స్పీడ్, సంబంధిత ధూపత్రాలు లేని వాహనదారులకు చలాన్ విదించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవారికి జైలు శిక్షతో పాటు జరిమాన విధించబడుతుందని వాహనదారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అజర్,
పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.