Thursday, 5 November 2026

మద్యానికి బానిసై ఉరివేసుకొని ఆత్మహత్య

 

 

 

 

 

 

 

 

 

 

కంటోన్మెంట్ జనం సాక్షి మే 18 మారేడు పల్లి ఓ వ్యక్తి మద్యానికి బానిసై ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో మనస్థాపం చెంది ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మారేడు పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది, ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఈస్ట్ మారేడ్పల్లి కి చెందిన శ్రీనివాస్ 52 గత పది సంవత్సరాల క్రితం ప్రైవేట్ ఉద్యోగం చేసి మానివేశాడు మద్యానికి బానిస అయ్యాడు అనారోగ్యం బారిన పడటంతో మనస్థాపానికి గురై బుధవారం సాయంత్రం తన ఇంటి మేడపైన ఉన్న గదిలో చీరతో ఫ్యానుకు ఉరివేసుకొనిj ఆత్మహత్య చేసుకున్నాడు ఈ విషయం తెలిసిన ఇరుగుపొరుగు నా ఉన్న ఇద్దరు వ్యక్తులు 108 అంబులెన్స్ సహాయంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శ్రీనివాస్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సమాచారం అందుకున్న మారేడు పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.