Wednesday, 4 November 2026

మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ రాజీనామా

హైదరాబాద్‌ : మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ రామ్‌నరేశ్‌ యాదవ్‌ తన పదవికి రాజీనామా చేశారు. అటవీశాఖ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును దాఖలు చేస్తున్న సిట్‌ బృందం ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. కేంద్రం కూడా ఆయనను పదవినుంచి వైదొలగాల్సిందిగా కోరడంతో రాజీనామా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *