Wednesday, 4 November 2026

సకల హంగులతో సిద్ధమవుతున్న ఒలింపిక్స్‌ వేదికలు.. చిత్రాలు

హైదరాబాద్‌: అంతర్జాతీయ క్రీడాకారులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే క్రీడలు ఒలింపిక్స్‌. వీటి నిర్వహణ సవాల్‌తో కూడిన పని. ఈ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తాయి ఆయా దేశాలు. ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడవు. 2016లో జరిగే ఒలింపిక్‌ క్రీడలకు బ్రెజిల్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. అత్యంత వైభవంగా ఈ క్రీడా వేడుకను నిర్వహించేదుకు రియోడిజనీరో ముస్తాబవుతోంది. నగరంలో అత్యంత ఆధునిక పద్ధతుల్లో స్టేడియాలను నిర్మిస్తున్నారు. ఆ చిత్రాలు మీకోసం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *