మన ఊరు మన బడి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్

వీర్నపల్లి, జూలై 12 (జనంసాక్షి): మండలంలోని పలు గ్రామాల పాఠశాలల్లో మన ఊరు మన బడి కార్యక్రమంలో జరిగే పనులను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పరిశీలించారు. త్వరగా పనులను పూర్తి చేయాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండ చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి గుగులోతు కళావతి సురేష్, ఎంపిపి మాలోతు భూల, డిఇఓ, ఎమ్మార్వో తఫజుల్ హుస్సేన్, ఎంపిడిఒ నరేష్, మండల అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

తాజావార్తలు