Friday, 6 November 2026

మమతా బెనర్జీపై కోర్టులో పిటిషన్‌

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. మమత వాఖ్యల వీడియోను న్యాయనిపుణులు పరిశీలించారు. ఈ వ్యవహారంపై మమతా బెనర్జీపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *