Tuesday, 3 November 2026

మరమగ్గం కార్మికుల రుణమాఫీకి మార్గదర్శకాలు

హైదరాబాద్: మరమగ్గం కార్మికుల రుణమాఫీకి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. రూ.5.65 కోట్ల రుణాల మాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం ఈ మేరకు విడుదల చేసింది. రూ.లక్షలోపు రుణాలున్న మరమగ్గం కార్మికులకు ఈ మాఫీ వర్తించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *