ఎన్.కోట : విజయనగరం జిల్లా ఎన్.కోట పాతబస్టాండ్ దగ్గరలో ఉన్న సులభ్ కాంప్లెక్స్‌లోని మరుగుదొడ్డి బేసిన్‌లో గుర్తుతెలియని వ్యక్తులు ఆడశిశువును వదిలివెళ్లారు. ప్లాస్టిక్ కవర్‌లో శిశువు మృతదేహాన్ని చుట్టేసి వదిలి వెళ్లినట్లు సిబ్బంది తెలిపారు. ఘటనపై పోలీసులకు సమాచారమందించినట్లు చెప్పారు.




