జనం సాక్షి, చెన్నరావు పేటమండల కేంద్రానికి చెందిన నిరుపేద కుటుంబాలకు నేనున్నానంటూ భరోసా కల్పిస్తూ ఇటీవలె మృతి చెందిన జంగిలి రాణి,శుక్రవారం విద్యుత్ షాక్ తో మృతి చెందిన పైస సదానందం వారి నిరుపేద కుటుంబాలు అని ఎస్ ఐ తోట మహేందర్ కు గ్రామస్తులు వివరించడంతో మానవత్వం తో వెంటనే స్పందించి సమాధి తీయుటకు జేసీబీ పంపించి సహాయ సహకారాలు అందించి మరోసారి మానవత్వం చాటుకున్నారు ఎస్ ఐ తోట మహేందర్ కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు
మరోసారి మానవత్వం చాటుకున్న ఎస్ ఐ తోట మహేందర్




