Tuesday, 3 November 2026

మరో అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ ఆరెస్టు

ఢిల్లీ: మరో అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ మణిఅన్నన్ ను పోలీసులు ఆరెస్టు చేశారు. స్మగ్లర్ ముఖేష్ బదానియా ఇచ్చిన సమాచారంతో ఢిల్లీలో కడప పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. స్మగ్లర్ మణిఅన్నన్ ను ఇవాళ కడప కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *