` రంగనాయకసాగర్‌వరకు కాళేశ్వరం నీళ్లు
` ఈ వర్షాకాంలోనే కొండపొచమ్మసాగర్‌కు నీటి తరలింపు
` ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్
` పనును పరిశీలించిన ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు
హైదరబాద్,ఏప్రిల్ 23(జనంసాక్షి):ఈ వర్షాకాంలోనే కొండపోచమ్మ సాగర్ వరకు తరలించేందుకు విద్యుత్ శాఖ చేస్తున్న ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అక్కారం, మర్కూక్ పంపుహౌజు వద్ద తనిఖీు చేస్తున్న సమయంలో సీఎండీ ప్రభాకర్ రావుకు కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. కాళేశ్వరం నుంచి జలా తరలింపు ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేస్తూ అక్కడ జరుగుతున్న పనుపై ఆరా తీశారు. నాుగైదు రోజుల్లో లిఫ్టున్నీ సిద్ధం చేయాని ఆదేశించారు. విద్యుత్ శాఖ మొదటి నుంచి నిర్ణీత గడువులోగా తమ పను పూర్తి చేస్తూ మిగతా వారికి ఆదర్శంగా నిుస్తోందని కేసీఆర్ అభినందించారు. సీఎం కేసీఆర్ ఆదేశా మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని ఈ వర్షాకాంలోనే కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌కు తరలించేందుకు అన్ని లిఫ్టును నాుగైదు రోజుల్లోనే సిద్ధం చేస్తామని తెంగాణ ట్రాన్స్‌కో సీఎండీ దేవుపల్లి ప్రభాకర్‌రావు వ్లెడిరచారు. ప్రస్తుతం కాళేశ్వరం నీటిని రంగనాయకసాగర్ వరకు విజయవంతంగా లిఫ్ట్ చేయగుగుతున్నామని.. అక్కడి నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు నీటిని తరలించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నట్లు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అక్కారం, మర్కూక్ పంపుహౌజు పనును ప్రభాకర్‌రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి సిబ్బందికి తగు సూచను చేశారు. పను జరుగుతున్న చోట కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తు తీసుకోవాని.. భౌతిక దూరం పాటిస్తూ పను చేయాని సూచించారు. ‘‘ఈ వర్షాకాంలోనే కాళేశ్వరం నీటిని రంగనాయకసాగర్, మ్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లకు తరలించాని సీఎం కేసీఆర్ గట్టి పట్టుదతో ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే సిబ్బంది పంపుహౌజును సిద్ధం చేస్తున్నారు. అక్కారంలో 162 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపుసెట్లు సిద్ధంగా ఉన్నాయి. అక్కడి నుంచి నీరు మర్కూక్ చేరుకుంటుంది. మర్కూక్ నుంచి నీటిని ఎత్తిపోయడానికి 204 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపు సిద్ధమయ్యాయి. నాుగు బృందాు రేయింబవళ్లు పని చేస్తున్నాయి. టెస్టింగ్ పూర్తి చేసి, నాుగైదు రోజుల్లోనే సిద్ధం చేస్తాం. పంపుహౌజు కేబుల్ పను చేసే రాహుల్ కేబుల్ ఇంజనీరింగ్‌కు చెందిన నిపుణు బృందం ఆధ్వర్యంలో కేబుల్ పను జరుగుతున్నాయి’’ అని సీఎండీ వివరించారు.




