కంటోన్మెంట్ జనం సాక్షి మే 02 డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయం లో రాష్ట్ర పశు సంవర్ధక శాఖ,మత్స్య సినిమాటోగ్రఫీ,డైరీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను తన చాంబర్ లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు వి.నరేష్.




