మల్గి గ్రామంలో సప్తాహ మహోత్సవం.
జహీరాబాద్ నవంబర్ 27 (జనం సాక్షి) న్యాలకల్ మండలం మల్గి గ్రామ శివార్లలో వెలసిన శ్రీశ్రీ సిద్దేశ్వర స్వామి దేవస్థానంలో వారం రోజులుగా వివిధ గ్రామల భక్తుల ఆధ్వర్యంలో భజన, సంకీర్తనలు నిర్వహించి ఆదివారం శ్రీశ్రీ సిద్దేశ్వర దేవస్థానంలో ఉదయం స్వామి వారికి అభిషేకం,రుద్రాభిషేకం,బిల్వార్చన,పట్టువస్త్రాలు, సమర్పించి తీర్థప్రసాదాలు అన్నదానం అక్కడికి వచ్చిన భక్తులు అందజేశారు సాయంత్రం గ్రామంలో నుడి బోనాలు పల్లకిసేవ అంగరంగ వైభవంగా గ్రామ ప్రజలు సమర్పించారు,ఈ కార్యక్రమంలో జగదీశ్వరి మాత, మల్లినాథ్ మహా రాజ్ నిర్గుడ గ్రామ సర్పంచ్ మారుతి, ఎంపిటిసి శివానంద శ్రీపతి, ఆత్మ కమిటీ డైరెక్టర్ రాజు, వార్డ్ సభ్యులు, ఆలయ కమిటీ అధ్యక్షులు సిద్ధారెడ్డి,కమిటీ సబ్యులు నర్సారెడ్డి, బద్రుస్వామి, శ్రీను, మాణిక్, వైద్యనాథ్, సంజీవరెడ్డి విట్టల్, యువజన నాయకులు మారుతి, మహేష్, నగేష్, రవి, వివిధ గ్రామాల భక్తులు, అతిథులు, పాల్గొన్నారు
మల్గి గ్రామంలో సప్తాహ మహోత్సవం.




