Thursday, 5 November 2026

మహబూబ్‌నగర్‌ జిల్లాలో తండ్రీకూతురు ఆత్మహత్య

మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా తిమ్మాజిపేట మండలం పోతిరెడ్డిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. గ్రామంలో తండ్రీకూతురు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వారి ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమై ఉంటాయని స్థానికులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *