హైదరాబాద్ (జనంసాక్షి ) : మెట్రో రైలుపై సీఎస్ రాజీవ్ శర్మ సచివాలయంలో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మెట్రో రైలుకు సంబంధిచిన పలు అంశాలపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఈఓ గాడ్గిల్, ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సీపీ మహేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.




