జహీరాబాద్ జూన్ 10 (జనం సాక్షి)మాన్య శ్రీ మంద కృష్ణ మాదిగ అడుగుజాడల్లో నడుస్తూ, మాదిగ జాతి చిరకాల వాంఛ అయినటువంటి వర్గీకరణ ఉద్యమంలో క్రమం తప్పకుండా పాల్గొంటూ, ఉద్యమ కార్యాచరణను తుచా తప్పకుండా పాటిస్తూ, అన్ని కార్యక్రమాలను అకుంఠిత దీక్షతో పాటించడం జరిగిందని భావిస్తూ,జహీరాబాద్ ఎమ్మార్పియస్ నియోజకవర్గ ఇంచార్జి అయినటువంటి అబ్రహాం మాదిగను సంగారెడ్డి జిల్లా ఎం.ఎస్.పి కన్వీనర్‌గా నియామకం చేసినట్లు అబ్రహాం మాదిగ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా తన పనితనంపై నమ్మకంతో జిల్లా భాద్యతలను అప్పగించిన మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ కు, మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేబర్తి యా
మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా కన్వీనర్‌గా అబ్రహాం మాదిగ నియామకం.




