మల్కాజిగిరి.జనంసాక్షి.ఏప్రిల్ 12మల్కాజిగిరి చౌరస్తాలోని గాంధీ పార్క్ లో మహాత్మా గాంధీ నూతన విగ్రహాన్ని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆవిష్కరించారు,ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రేమ్ కుమార్,సునీత రామూయాదవ్,మీనా ఉపేందర్ రెడ్డి,మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, నాయకులు మల్కాజిగిరి సర్కిల్ అధ్యక్షుడు పిట్ల శ్రీనివాస్,అధికార ప్రతినిధి,సతిష్ కుమార్,గుండా నిరంజన్,రాముయాదవ్,ఉపేందర్ రెడ్డి, డివిజన్అధ్యక్షులు నర్సింగ్ రావు, సత్యమూర్తి,పివిసత్యనారాయణ,సూరి,సత్తయ్య,సంతోష్ రాందాస్,మోహన్ రెడ్డీ,ఉపేందర్,బాలకృష్ణ గుప్త,బాబు,సత్యనారాయణ,సంపత్ రావు,అనిల్ బైరు,పిట్ల నాగరాజు,సయ్యద్ మబ్బు,బాలకృష్ణ గుప్త,మోహన్ రాజ్,గణేష్ ముదిరాజ్,గంగాధరి కృష్ణ,శ్రీనివాస్,రాంచందర్,కిట్టు,నర్సింగ్,సిరిగిరి రాజు,గ్యార ప్రవీణ్, భాగ్యవతి,జయశ్రీ,వైశాలి,కవిత, తదితరులు పాల్గొన్నారు.




