మహాత్మ జ్యోతిబాపూలే ఆశయాలపై ముందుకు సాగాలి.
జెడ్పిటిసి చారులత రాథోడ్.
నేటి వార్త ఉట్నూర్.
ఉట్నూర్ మండల కేంద్రంలోని హస్నాపూర్ గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మ జ్యోతిబాపూలే వర్ధంతి పురస్కరించుకొని జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జెడ్పిటిసి చారులత మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కొరకు కృషి చేసి బాంధవుడు సమాజ స్థాపనలో భావితరాలకు నిత్య స్ఫూర్తిగా నిలిచిన మహాత్మా జ్యోతిబాపూలే మహానియుడి ఆదార్షాలపై ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షుడు షేక్ జావేద్ ఉపసర్పంచ్ నేదునూరి అశోక్ మదన్ రావు మారు కూడా ఉప సర్పంచ్ ఇశ్రు జావేద్ దేవరావ్ భారత్ కైలాష్ దస్తగీర్ అజిజ్ సత్తార్ శైలు అయ్యోబ్ ప్రభాకర్ మరియు కార్యకర్తలు ఉన్నారు.




