Saturday, 7 November 2026

మహా పడి పూజా కార్యక్రమంలో పాల్గొన్న డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్

మహా పడి పూజా కార్యక్రమంలో పాల్గొన్న డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్
జహీరాబాద్ నవంబర్ 26 (జనం సాక్షి) జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పస్తాపూర్ లో గల శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో జహీరాబాద్ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ నగేష్ కొడ్లి గురు స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన 18వ మహా పడి పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్.నాయకులు జహీరాబాద్ మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీ మంకాల్ సుభాష్ . ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ శ్రీ విజయ్ కుమార్ మాజీ కౌన్సిలర్ నామా రవికిరణ్ మాచనూర్ వెంకటేశం ప్రభు పటేల్.అనంత నవీన్ కుమార్.నర్సింహా గౌడ్ ప్రమోద్. అయ్యప్ప స్వాములు. భక్తులు. తదితరులు పాల్గొన్నారు