Saturday, 7 November 2026

మున్సిపల్ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం

మున్సిపల్ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం *
మెట్పల్లి టౌన్ ,నవంబర్ 26,
జనం సాక్షి
మెట్పల్లి మున్సిపల్ కార్యాలయంలో భారత రాజ్యాంగం రచించిన రోజు పురస్కరించుకొని శనివారం రోజున మున్సిపల్ కార్యాలయంలో ఆర్డిఓ వినోద్ కుమార్ , మున్సిపల్ చైర్మన్ రానావేని సుజాత సత్య నారాయణ , భారత రాజ్యాంగ కర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు,
ఈ కార్యక్రమంలో ఆర్డీవో వినోద్ కుమార్, మున్సిపల్ చైర్మన్ రానావేని సుజాత సత్యనారాయణ, వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర రావు, కౌన్సిలర్ లంక గంగాధర్, బంగారు కాళ్ళ కిషోర్ ,ఇంచార్జ్ కమిషనర్ రాజ్ కుమార్ మేనేజర్ మున్సిపల్ సిబ్బంది నాయకులు తదితరులు పాల్గొన్నారు