Wednesday, 4 November 2026

మహిళలు నేరాల పట్ల మౌనంగా ఉండకూడదు: అమీర్‌ఖాన్‌

మీరట్‌: మహిళలు తమపై జరిగే నేరాల పట్ల మౌనంగా ఉండకూడదని. తప్పనిసరిగా ఫిర్యాదుచేయాలని బాలీవుడ్‌ కథానాయకుడు  అమీర్‌ఖాన్‌ పిలుపునిచ్చారు. కొత్త చిత్రం తలాష్‌లో పోలీసు అధికారి పాత్ర పోషించిన అమీర్‌ ఖాన్‌ చిత్ర ప్రచార కార్యక్రమంలో భారించడం వల్ల నేరాలు పెరుగుతాయే కానీ తరగవని ఆయన చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *