మహిళల భద్రతపై రాజ్యసభలో చర్చ

ఢిల్లీ: మహిళల భద్రతపై రాజ్యసభలో చర్చ కొనసాగుతోంది. ఢిల్లీలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాల సంఘటనలు నానాటికీ పెరుగుతుండడంతో విపక్షాలు ఈ విషచయంపై ఆందోళన వ్యక్తం చేయడంతో సభలో చర్చ చేపట్టారు.