మాందార చెట్టుకు ఒకే కొమ్మకు రెండు వేర్వేరు కలర్ లో పువ్వులు పూసిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది పూర్తి వివరాకు వెళితే మున్సిపాలిటీ పరిధిలోని పదో వార్డు కాలనీలో దోమ నిర్మల (శివ భక్తురాలు) ఆమె ఇంటి ముందు ఎంతో పవిత్రంగా పెంచుకుంటున్న మాందార చెట్టుకు రెండు వేరే కలర్ పువ్వులు పోయడంతో ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఈ విషయం కాలనీవాసులకు తెలియడంతో తండోపతండాలుగా చేరి వీక్షిస్తున్నారు. ఈ మాసం కార్తిక మాసం కావడంతో ఈ పుష్పలు దేవుని భక్తి తొ పూశాయని అక్కడ మహిళలు భక్తిశ్రద్ధలతో పూలకు పూజలు నిర్వహించి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మాందార చెట్టుకు ఒకే కొమ్మకు రెండు వేర్వేరు




